Header Banner

ఈమే నా Monday మోటివేషన్... మాధవీలతపై ఆనంద్ మహీంద్రా ట్వీట్!

  Mon Jun 09, 2025 11:25        Business

తెలుగు ప్రతిభ మరోసారి జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన – చినాబ్ బ్రిడ్జ్ నిర్మాణానికి ముఖ్యమైన సాంకేతిక మద్దతుగా నిలిచిన జియోటెక్నికల్ నిపుణురాలు మాధవీలతపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న మాధవీలత గత 17 ఏళ్లుగా చినాబ్ వంతెన నిర్మాణానికి కీలక సాంకేతిక మార్గనిర్దేశకురాలిగా ఉన్నారు. ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ఆనంద్ మహీంద్రా సోమవారం తన సోషల్ మీడియా ఖాతా 'X' (మునుపటి ట్విట్టర్) ద్వారా స్పందించారు. ఈమెనే నా Monday మోటివేషన్. దేశ గర్వకారణమైన చినాబ్ బ్రిడ్జ్ నిర్మాణం వెనుక ఉన్న తెలుగుతేజం మాధవీలత. ఆమె తపన, శ్రమ నిజంగా అభినందనీయమైనవి,” అంటూ మహీంద్రా పేర్కొన్నారు. చినాబ్ నది మీద నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా గుర్తింపు పొందింది. మాధవీలత అందించిన జియోటెక్నికల్ సూచనలు, అంచనాలు, భూగర్భ విశ్లేషణలు ఈ ప్రాజెక్టుకు బలమైన భద్రతా పునాది కల్పించాయని రైల్వే వర్గాలు తెలిపాయి.

 

ఇది కూడా చదవండి: మంత్రి నారా లోకేష్ పర్యటన షెడ్యూల్! రెండు రోజులపాటు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనాఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #andhrapravasi #andhrapradesh #anandh #mahindra #madhavilatha #burning #tweet #